TDP ప్రధాన కార్యదర్శి Gouthu Sireesha కు CID నోటీసులు జారీ చేయటంపై MP Rammohan Naidu స్పందించారు. వైసీపీ ప్రభుత్వం గౌతు కుటుంబాన్ని టార్గెట్ చేసిందన్నారు.